సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే

62பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండల పరిధిలోని తనగల గ్రామానికి చెందిన నాగేంద్ర అప్పకి రూ. 60,000ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భీమేష్ వీరన్న తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி