అచ్చంపేట: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు: ఎమ్మెల్యే

66பார்த்தது
అచ్చంపేట: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు: ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో శనివారం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండోర్ బ్యాడ్మింటన్ పోటీలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி