LIVE VIDEO: భారీ ఎన్‌కౌంటర్

63பார்த்தது
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி