ఇల్లందు: యువత గంజాయికి దూరంగా ఉండాలి

69பார்த்தது
ఇల్లందు: యువత గంజాయికి దూరంగా ఉండాలి
ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయికి అలవాటు పడి తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி