ఇల్లందు: విద్యుత్ వైర్ చోరీ

72பார்த்தது
ఇల్లందు: విద్యుత్ వైర్ చోరీ
ఇల్లందు బయ్యారం నర్సాతండా గ్రామపంచాయతీ పరిధిలో జనార్ధనపురం, మాన్య తండా గ్రామ ప్రజల మున్నేరు వాగు పక్కన వ్యవసాయం చేసుకుంటున్నారు. మొన్న వచ్చిన వాగు వరదకు ఉన్న పొలాలన్నీ కొట్టుకుపోయాయి. రైతుల పొలాలకు వాడే పంపు సెట్లకు ఉపయోగించే సర్వీస్ వైర్లను రాత్రివేళ దొంగలు ఎత్తుకెళ్తున్నారని రైతులు వాపోయారు. పోలీసులు దొంగల పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రైతులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி