ఇల్లందు: బీఆర్ఎస్ ను విమర్శించడం హాస్యాస్పదం

78பார்த்தது
ఇల్లందు: బీఆర్ఎస్ ను విమర్శించడం హాస్యాస్పదం
ఆనాడు పార్టీలో ఉన్నవారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదమని ఇల్లందు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్ మంగళవారం అన్నారు. లగచర్లలో గిరిజనులపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించిన హరిప్రియపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. పదవి హోదాను తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி