ఇల్లందు: బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

65பார்த்தது
ఇల్లందు: బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
ఇల్లందు పట్టణంలోని కాళీమాత గుడి వెనకాల ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. బుధవారం నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி