తండ్రిని కోల్పోయిన తోటి సీనియర్ ఫోటోగ్రాఫర్ కు మేం ఉన్నామంటూ ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించారు. సంతోషాల్లోనే కాదు బాధలో కూడా తోడుంటామంటూ, యూనియన్ లో ఎవరికి ఆపదోచ్చిన ముందుండి ఆదుకుంటామని అసోసియేషన్ మండల అధ్యక్షులు బల్లెం దుర్గా ప్రసాద్ అన్నారు.