నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి: మాజీమంత్రి

58பார்த்தது
నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి: మాజీమంత్రి
ఇల్లందు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరుకు ఆమె వినతి పత్రాన్ని అందజేశారు. అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే వారికి నష్టపరిహారం అందించాలని మాజీమంత్రి కోరారు.

தொடர்புடைய செய்தி