ఆటోరంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మణుగూరు బస్టాండ్ సెంటర్ వద్ద గల ఆటో కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఆటో కార్మికులకు ప్రత్యేక పథకాలను అమలు చేయాలని అన్నారు.