మణుగూరు: అక్రమ కేసులపై విచారణ జరపాలి: రేగా

65பார்த்தது
మణుగూరు: అక్రమ కేసులపై విచారణ జరపాలి: రేగా
పినపాక నియోజకవర్గంలో భారాస నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ రోహిత్ రాజుకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల భారాస నాయకులు, కార్యకర్తలపై స్థానిక కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బలవంతంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி