మణుగూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో కాటమయ్య రక్షణ కవచం పథకంలో భాగంగా కల్లుగీత కార్మికులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిరా, అట్టం లక్ష్మణ్ రావు, ఎంపీడీవో శ్రీనివాస్, గౌడ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.