భద్రాచలం: పీవోకు ఆదివాసీ జేఏసీ నాయకుల వినతి

50பார்த்தது
భద్రాచలం: పీవోకు ఆదివాసీ జేఏసీ నాయకుల వినతి
పినపాక నియోజకవర్గ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో కూరగాయలు, గుడ్లు సరఫరా చేసే గుత్తేదారుడుపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి జేఏసీ నాయకులు ఐటిడిఏ పిఓను సోమవారం కోరారు. ఆదివాసి జేఏసీ నాయకులు ఐటిడిఏ పిఓ రాహుల్ ను భద్రాచలంలో కలిసి వినతి పత్రం అందించారు. విద్యార్థులకు నాసిరకమైన కూరగాయలు, గుడ్లు సరఫరా చేస్తున్నారని, దీనిపై విచారణ చేయించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி