పేకాట స్థావరాలపై దాడులు

80பார்த்தது
పేకాట స్థావరాలపై దాడులు
బూర్గంపాడు మండల నాగినేని ప్రోలు రెడ్డిపాలెంలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 మంది పేకాట రాయుళ్ళు అరెస్టు చేయగా వరివద్ద నుండి 1, 72 000 నగదు, 10 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி