అశ్వాపురం: కలెక్టర్ పై దాడిని కండిస్తూ నిరసన

70பார்த்தது
అశ్వాపురం: కలెక్టర్ పై దాడిని కండిస్తూ నిరసన
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై అక్రమ దాడికి నిరసనగా అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా తహసీల్దార్ స్వర్ణ మాట్లాడుతూ రెవిన్యూ ఉద్యోగులపై అక్రమ దాడిని ఖండిస్తున్నామ్మన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలతో మమేకమయ్యే రెవిన్యూ ఉద్యోగులకు అబద్రత బావం ఏర్పడటం బాధాకరమన్నారు.

தொடர்புடைய செய்தி