అశ్వాపురం మిట్టగూడెంలోని రథంగుట్ట వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పని చేసే కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె ఆదివారం సాయంత్రం ముగిసింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణ, తాగునీటి సరఫరా తిరిగి ప్రారంభమయ్యాయి. సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు బ్రహ్మచారి, బి. సతీశ్, ఉపాధ్యక్షులు ఇరపా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.