ఆల్ ఇండియా లాయర్స్ యునియన్(ఐలు) జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

759பார்த்தது
ఆల్ ఇండియా లాయర్స్ యునియన్(ఐలు) జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ఆల్ ఇండియా లాయర్స్ యునియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కార్యవర్గంను భద్రాచలం పట్టణంలో జరిగిన జిల్లా మొదటి మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా యంవి. ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులుగా పోనుగోటి కిషన్ రావు, టి. వసంత రావు, సుడిగాలి వెంకట నరసయ్య, గడదేసి కాంతయ్య, ప్రధాన కార్యదర్శిగా రమేష్ కుమార్ మక్కడ్, జిల్లా కార్యదర్శులు గా మహ్మద్ సాదిక్ పాషా, జికే. అన్నపూర్ణ, జాడి చొక్కారావు, టి. చైతన్య జిల్లా కోశాధికారి గా కిలారు పురుషోత్తం, జిల్లా కమిటీ సభ్యులుగా బండారు అరుణ్ చంద్, పాయం రవివర్మ, ఉప్పు గౌతం కుమార్, దాసరి కవిత, లావణ్య, పోశం భాస్కర్, మేదరమెట్ల శ్రీనివాస రావు, రావిలాల రామారావు, కటకం పుల్లయ్య, అరికల రవి కుమార్, ఆర్తీ మక్కడ్, గాదే సునంద, అరకల కరుణాకర్ దూదిపాళ్ల రవి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி