కొత్తగూడెం (లీగల్): కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆల్
ఇండియా లాయర్స్ యునియన్ ( ఐలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి, సినియర్ న్యాయవాది రమేష్ కుమార్ మక్కడ్, ఆల్
ఇండియా లాయర్స్ యునియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎకగ్రీవంగా ఎన్నికైనారు. హైదరాబాద్ లో జరిగిన కమిటీ సమావేశంలో రమేష్ కుమార్ ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఐలు రాష్ట్ర కమిటీ సభ్యులు కీలారు పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు.