సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ మండల కార్యదర్శి గా రమాదేవి

1353பார்த்தது
సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ మండల కార్యదర్శి గా రమాదేవి
సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల ప్రథాన కార్యదర్శి గా వై. రమాదేవి ని నియమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ బొర్ర జయమ్మ నియమకపు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం పట్టణంలో సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కార్యలయం లో సంస్థ ఆఫిస్ కోఆర్డినేటర్ చింతల స్పందన నియామకపు ఉత్తర్వులను సంస్థ ఐడి కార్డ్ ను రమాదేవి కు అందచేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி