రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన ఉన్నందున అధికారులందరూ మంత్రి పర్యటనలో పాల్గొంటున్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కాబట్టి అధికారులు అందుబాటులో ఉండరని ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్ కు రావొద్దని కలెక్టర్ పేర్కొన్నారు.