పాల్వంచ: కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుంది

52பார்த்தது
పాల్వంచ: కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుంది
పాల్వంచ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు సీపీఐ, ఏఐటీయూసీ అండగా ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు సాబీర్ పాషా గురువారం అన్నారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మున్సిపల్ స్వచ్ఛ కార్మికుల సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ కార్మికుల వేతనాలకు సంబంధించిన సమస్యను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిష్కరిస్తారని అన్నారు.

தொடர்புடைய செய்தி