జిల్లా విజిలెన్స్ కమిటి మెంబర్ భద్రాచలనికి చెందిన లకావత్ వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సోమవారం నియమించారు. దిశ ఆత్మ కమిటీ, ప్రజా సేవలో, పార్టీలో కష్టపడి పని చేసిన లకావత్ వెంకటేశ్వర్లు (ఎల్ వి) పని చేయటం వలనే ఆయన పనితీరుకు గుర్తింపుగా జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ నియమించాలని జిల్లా కలెక్టర్ కు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు సిఫార్సు చేశారు.