వేతనాలు చెల్లించాలని కలెక్టర్ వినతి

57பார்த்தது
వేతనాలు చెల్లించాలని కలెక్టర్ వినతి
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ తదిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వినతి పత్రం అందజేశారు. గత కొన్ని నెలలుగా తమ వేతనాలు రావడం లేదని..పెండింగ్ వేతనాలను మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

தொடர்புடைய செய்தி