న్యాయవాదులు ప్రతిరోజు విద్యార్థి అని జీవితకాలం చట్టాలను చదివి అర్థం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. తెలంగాణ జూనియర్ న్యాయవాదుల ఫోరం అభ్యర్థన మేరకు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.