మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు

549பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం ఐఎఫ్టియు బృందం పలు గ్రామ పంచాయతీలలో సోమవారం పర్యటించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు రావడంలేదని పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేసి కార్మికులకు ఇవ్వాలని అన్నారు.

தொடர்புடைய செய்தி