దుమ్ముగూడెం: గర్భిణీ మృతిపై విచారణ చేపట్టాలి

68பார்த்தது
దుమ్ముగూడెం: గర్భిణీ మృతిపై విచారణ చేపట్టాలి
దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప గ్రామానికి చెందిన గర్భిణీ సమ్మక్క మృతి విషయంలో దుమ్ముగూడెం పిహెచ్సీ వైద్య సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదివాసి సంఘం నాయకులు ఎమ్మెల్యే వెంకర్రావుతో కలిసి భద్రాచలం ఐటిడిఏ పిఓకు వినతిపత్రం అందించారు. సమ్మక్క మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని నాయకులు పిఓను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி