చర్ల: ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలి

84பார்த்தது
చర్ల: ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలి
చర్ల అంబేడ్కర్ నగర్ భవనంలో మంగళవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం అన్యాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వెంటనే ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி