చర్ల: నలుగురు మావోయిస్టులు లొంగుబాటు

82பார்த்தது
చర్ల: నలుగురు మావోయిస్టులు లొంగుబాటు
చర్ల సరిహద్దు ప్రాంతామైన ఛత్తీస్ గఢ్ దంతేవాడ జిల్లాలో పోలీసులు ప్రవేశపెట్టిన లోన్ వర్రాటు ప్రచారానికి ఆకర్షితులై నలుగురు మావోయిస్టులు బుధవారం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరిపై 4 లక్షల రివార్డ్, మరో ఇద్దరిపై 2 లక్షల రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 25 వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు.

தொடர்புடைய செய்தி