భద్రాచలం: ఎమ్మెల్యేకు వినతి

83பார்த்தது
భద్రాచలం: ఎమ్మెల్యేకు వినతి
భద్రాచలం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావును ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. పెన్షనర్స్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను సభ్యులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించి తప్పకుండా కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி