ములకలపల్లి మండల భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఎం) నూతన మండల కార్యదర్శిగా తిరిగి రెండవసారి ముదిగొండ రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ సీపీఎం పార్టీ మనుగడకు నిరంతరం పోరాడుతానని తెలిపారు.