చంద్రుగొండ: కనిగిరి గుట్టలు పర్యాటకానికి అనుకూలం

80பார்த்தது
చంద్రుగొండ: కనిగిరి గుట్టలు పర్యాటకానికి అనుకూలం
బెండాలపాడు సమీపంలోని కనిగిరి గుట్టలు పర్యాటకానికి అనుకూలమని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. వెదురు వస్తువుల తయారీ కేంద్రం, మునగ తోటలను శుక్రవారం సందర్శించారు. భద్రాచలం వచ్చిన పర్యాటకులు కిన్నెరసాని ప్రాంతాన్ని సందర్శించాక కనిగిరి గుట్టలు చూసేందుకు వచ్చేలా త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వెదురు వస్తువుల తయారీలో మరింత నైపుణ్యం పెంచుకుని పట్టణ ప్రాంతాల్లో విక్రయించేలా కృషి చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி