పద్మశాలి కులబాంధవుల చేయూత

72பார்த்தது
పద్మశాలి కులబాంధవుల చేయూత
కాగజ్ నగర్ పట్టణంలోని సంఘంబస్తికి చెందిన పద్మశాలి బూర కుమారస్వామి ఇటీవల అకాల మరణం చెందారు. అతనికి భార్య, 8 సంవత్సరాల కూతురు, తల్లి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృత్యువాత పడటంతో వారు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మంగళవారం పద్మశాలి కుల బాంధవులు రూ. 22 వేలు, 25 కిలోల బియ్యం అందించినట్లు కాగజ్‌నగర్‌ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி