అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

71பார்த்தது
అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం చింతలమానేపల్లి మండలం గూడెం బ్రిడ్జ్ వద్ద టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో తణిఖీలు చేపట్టారు. ఈ తణిఖీలలో మహారాష్ట్ర నుండి కాగజ్‌నగర్‌ కు వస్తున్న ఒక మిని అశోక్ లేలాండ్ వాహనమును తణిఖీ చేయగా అందులో పది ఆవులు ఉన్నాయి. సరైన పత్రాలు లేని కారణంగా అట్టి వాహనాన్ని, పది ఆవులను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி