కంకర తేలిన రోడ్డును బాగు చేయండి

79பார்த்தது
కంకర తేలిన రోడ్డును బాగు చేయండి
కౌటాల మండలం తాటి నగర్ గ్రామానికి చెందిన రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు వాపోయారు. తమగ్రామ రోడ్డుపై ఏ ఒక్క అధికారి అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు కంకర బయట తేలి రోడ్డుపై ప్రయాణంలో చిన్నపిల్లలు ఆటోల మీద స్కూల్ కు పోవడానికి నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. ప్రజల వాహనదారుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అలుముకుని వుందని అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி