ఆసిఫాబాద్: నూతన ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి

67பார்த்தது
ఆసిఫాబాద్: నూతన ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి
డిఎస్సి-2024 ద్వారా ఆసిఫాబాద్ జిల్లా నుండి ఉపాధ్యాయులుగా నియామకం పొందిన ఉపాధ్యాయులు గురువారం పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. పర్వతీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొమురంభీం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా అంకిత భావంతో పనిచేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி