మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాల రెండవ ఎంపిక జాబితా విడుదల

84பார்த்தது
మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాల రెండవ ఎంపిక జాబితా విడుదల
కొమురం భీం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించిన రెండవ ఎంపిక జాబితా విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి జాబితా ప్రవేశాల తర్వాత వివిధ గ్రూపుల్లో మిగిలిన 81సీట్లను భర్తీ చేయుటకు జాబితా విడుదల చెసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 19, 20వ తేదీల్లో ధృవ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி