కొమురంభీం జిల్లా సీపీఎం కార్యదర్శిగా కూశన రాజన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీపీఎం మహాసభల సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. అనంతరం కార్యదర్శివర్గ సభ్యుడు కోటా శ్రీనివాస్, దుర్గం దినకర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆనంద్, శ్రీనివాస్, అనిత, శారద, అశోక్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.