రెబ్బన: ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు

75பார்த்தது
రెబ్బన: ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం జాతీయ రహదారి 363 ఆనుకొని ఉన్న జర్నలిస్ట్ కాలనీలో అక్రమ కట్టడాలతో పాటు రేకు డబ్బా టెలాలు ఆదివారం వెలిశాయి. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్, రెవెన్యూ శాఖ కార్యాలయాలు ఉన్నప్పటికీ భూ అక్రమార్కులు అక్రమ కట్టడాలతో పాటు టేలాలను నెలకొల్పుతూ కబ్జాలకు గురి చేస్తున్నారు. ఇట్టి అక్రమాలపై వెంటనే అధికారులతో పాటు పోలీసులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி