చినుకు పడితే చిత్తడే

83பார்த்தது
చినుకు పడితే చిత్తడే
చినుకు పడితే చిత్తడే అన్న చందనంగా ఉంది వాంకిడి మండలంలోని ఖమన గ్రామం. సోమవారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి గొల్ల గూడా రోడ్డుపై నీరు నిలిచి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిందని మంగళవారం ప్రయాణికులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వర్షపు నీరు రోడ్డుపై నిలవకుండా చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఖమన గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி