రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : ఎమ్మెల్యే

58பார்த்தது
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : ఎమ్మెల్యే
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని నార్నూర్ మండల కేంద్రములో వ్యవసాయ మార్కెట్ వద్ద సోయా బీన్ కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్మడానికి వస్తే ఇలాంటి ఆంక్షలు విధించకుండా గిట్టుబాటు ధర చెల్లించాలని అధికారులకు సూచించారు. రైతులు నాణ్యమైన సరుకును తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలన్నారు.

தொடர்புடைய செய்தி