ఉట్నూర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆపార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ఆత్రం సుగుణక్క శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.