ఘనంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వార్షికోత్సవం కార్యక్రమం

81பார்த்தது
ఘనంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వార్షికోత్సవం కార్యక్రమం
కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం కేక్ కట్ చేసి నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అవినీతి అక్రమాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రభుత్వ కార్యాలయాలు సమాజ శ్రేయస్సు కోసం ఆర్టిఐ నిరంతరం పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ సేవా భావంతో సమాజానికి కృషి చేయాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி