కామేపల్లి: వరి కొయ్య కాళ్ళను కాల్చడం వలన అధిక దిగుబడులు రావు

58பார்த்தது
కామేపల్లి: వరి కొయ్య కాళ్ళను కాల్చడం వలన అధిక దిగుబడులు రావు
రైతులు వరి పంట కోసిన తర్వాత కొయ్య కాళ్లను కాల్చవద్దని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య కోరారు. కామేపల్లి మండలం గోవింద్రాల రెవిన్యూ పరిధిలో గురువారం పర్యటించి క్షేత్రస్థాయిలో వరి, మిర్చి పంటలను పరిశీ లించారు. 
అనంతరం రైతులకు కొయ్య కాళ్లు కాల్చడం వలన కలిగే నష్టాలను, మిరపలో కాయ కుళ్ళు నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி