తల్లాడ: దేశ హితం కోసం బిజెపిలో చేరండి

74பார்த்தது
తల్లాడ: దేశ హితం కోసం బిజెపిలో చేరండి
బీజేపీ కుటుంబంలో సభ్యులుగా చేరి దేశ హితం కోరే వారిగా ఉండాలని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. బుధవారం తల్లాడ మండలం మన్సూర్ తండా గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పలువురు దుకాణదారులను కలిసి బిజెపి సభ్యత్వ నమోదు చేయించారు. దేశ ప్రజలు బీజేపీ పార్టీని ఒక రాజకీయ పార్టీలా కాకుండా ఈ దేశాన్ని అత్యున్నతకు తీసుకెళ్లే పార్టీగా భావిస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி