సత్తుపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

79பார்த்தது
సత్తుపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
సత్తుపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పెషేంట్, ఔట్ పెషేంట్ వివరాలు, సిబ్బంది పనితీరు, ఆసుపత్రి రికార్డ్స్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రజలను నేరుగా కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆరోగ్యశ్రీ గురించి వివరించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

தொடர்புடைய செய்தி