సత్తుపల్లి: హమాలీ కూలీరేట్ల పెంపు

81பார்த்தது
సత్తుపల్లి: హమాలీ కూలీరేట్ల పెంపు
సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో హమాలీ కూలీరేట్లు పెంచాలని కార్మికులు సమ్మెకు దిగటంతో వ్యాపారస్తులతో సంఘ ప్రతినిధులు చర్చలు జరిపి కూలీ రేట్లు పెంపుదల జరిగిందని టీయూసీఐ జిల్లా నాయకుడు ఎ. శరత్ తెలిపారు. సోమవారం సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 70 కేజీల ధాన్యం బస్తాకు రూ. 30 ఉండగా, ప్రస్తుతం రూ. 33లకు పెంపుదల జరిగిందన్నారు. ఈ చర్చల్లో ధాన్యం వ్యాపారస్తులు నడిపల్లి రాము పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி