పెనుబల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం టీయూసీఐలో ఐఎఫ్టీయూ విలీన సభకు ముద్రించిన గోడ పోస్టర్లను సోమవారం ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు అమర్లపూడి శరత్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ నెల 20న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. 14 రాష్ట్రాలోని సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టియుసిఐలో ఐఎఫ్టియుని విలీనం చేస్తున్నట్లు తెలిపారు.