కోతులకు విషమిచ్చి చంపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

69பார்த்தது
సత్తుపల్లి మండలం కిష్టారంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీసు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కోతులపై విషప్రయోగం చేయడంతో సుమారు 15 కోతులు మరణించాయని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఘటన స్థలాన్ని పరిశీలించిన నాయకులు మీడియాతో మాట్లాడారు. లారీ ఆఫీస్ లో పనిచేసే సైదులు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி