ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన

55பார்த்தது
ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన
సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ పున: ప్రతిష్ట కార్యక్రమంలో ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మంత్రి తుమ్మలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி