ఆళ్లపల్లి: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
ఆళ్లపల్లి మండలం కిచ్చెనపల్లి గ్రామానికి చెందిన గొగ్గెల లక్ష్మినారాయణ కుటుంబ గొడవల నేపథ్యంలో బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా కొత్తగూడెం పట్టణానికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.